Ad Code

108 శక్తి పీఠాలు - 108 Divya Shakti Peethas

108 శక్తి పీఠాలు


పరమేశ్వరుడు పరాశక్తితో వీటన్నింటా సన్నిధి చేసి ఉంటాడు. వీటిని స్మరించినా, విన్నా భక్తులకు పాపాలు తొలగి ముక్తి లభిస్తుంది. అష్టోత్తర శతనామాలను జపించినా, పుస్తకాన్ని ఇంట్లో ఉంచుకున్నా దుష్టగ్రహ పీడలన్నీ తొలగిపోతాయి. శ్రాధ్ధ కాల౦లో వీటిని స్మరి౦చినయెడల పితృదేవతలు సంతృప్తి చెందుతారు. ఇవి సాక్షాత్తు ముక్తి క్షేత్రాలు.

1. వారణాసిలో విశాలాక్షి

2. ముఖనివాసం లో గౌరి

౩. నైవిశం లో లింగధారిణి

4. ప్రయాగలో లలిత

5. గంధమాదనం మీద కౌముకి

6. మానస క్షేత్రం లో కుముద

7. దక్షిణ క్షేత్రం లో విశ్వకామ

8. ఉత్తర క్షేత్రం లో విశ్వకామప్రరూపిణీ

9. గోమంతం లో గోమతి

10. మందరం లో కామచారిణీ

11. చైత్రరథం లో మదోత్కట

12. హస్తినాపురం లో జయంతి

13. కన్యాకుబ్జం లో గౌరి

14. మలయాచలం పై రంభ

15. ఏకామ్ర పీఠం లో కీర్తిమతి

16. విశ్వక్షేత్రం లో విశ్వేశ్వరి

17. పుష్కర క్షేత్రం లో పురుహూతిక

18. కేదారం లో సన్మార్గదాయిని

19. హిమాలయం లో మంద

20. గోకర్ణం లో భద్రకర్ణిక

21. స్థానేశ్వరం లో భవాని

22. బిల్వక్షేత్రం లో బిల్వపత్రిక

23. శ్రీశైలం లో మాధవి

24. భద్రేశ్వరం భద్ర

25. వరాహాశైలం మీద జయ

26. కమలాయం లో కమల

27. రుద్రకోటిలో రుద్రాణీ

28. కాలంజర క్షేత్రంలో కాళి

29. శాలగ్రమం లో మహాదేవి

౩౦. శివలింగక్షేత్రం లో జలప్రియ

౩1. మహాలింగం లో కపిల

౩2. మాకోట క్షేత్రం లో ముకుటేశ్వరి

౩౩. మాయాపురిలో కుమారి

౩4. సంతానక్షేత్రం లో లలితాంబిక

౩5. గయాక్షేత్రం లో మంగళాదేవి

౩6. పురుషోత్తమ పురం లో విమలాదేవి

౩7. సహస్రాక్షం లో ఉత్పలాక్షి (సిధ్ధ పీఠాలు)

౩8. హిరణ్యాక్షం లో మహోత్పల

౩9. విశాపా క్షేత్రం లో అమోఘాక్షి

4౦. పుండ్రావర్ధనం లో పాడల

41. సుపార్శ్వసుపార్శ్వం

42. త్రికూటం లో రుద్రసుందరి

4౩. విపులక్షేత్రం లో విపులాదేవి

44. మలయాచలం మీద కళ్యాణి

45. సహ్యాద్రి మీర ఏకవీర

46. హరిశ్చంద్ర క్షేత్రం లో చంద్రిక

47. రామతీర్ఠం లో రమణ

48. యమునలో మృగావతి

49. కోటతీర్థం లో కోటవి

50. మాధవవనంలో సుగంధ

51. గోదావరిలో త్రిసంధ్య

52. గంగాతీరం లో రతిప్రియ

53. శివకుండం లో శుభానంద

54. దేవికాతటం లో నందినీదేవి

55. ద్వారవతిలో రుక్మిణీ

56. బృందావనం లో రాధ

57. మధురలో దేవకి

58. పాతాళం లో పరమేశ్వరి

59. చిత్రకూటం లో సీత

60. వింధ్యపర్వతం పై వింధ్యావాసిని

61. కరవీరదేశం లో మహాలక్ష్మి

62. వినాయకక్షేత్రం లో ఉమాదేవి

63. వైద్యనాథం లో ఆరోగ్య

64. మహాకాళక్షేత్రం లోమమ మహేశ్వరి

65. ఉష్ణతీర్థం లో అభయ

66. వింధ్యపర్వత సానువుల్లో నితంబ

67. మాండవ్యంలో మాండవి

68. మహేశ్వరపురంలో స్వాహాదేవి

69. ఛాగలండభూమిలో ప్రచండ

70. అమరకంటకం లో చండిక

71. సోమేశ్వరం లో వరారోహ

72. ప్రభాసతీర్థం లో పుష్కరావతి

73. సరస్వతిలో దేవమాత

74. తటం లో పారావారాదేవి

75. మహాలయం లో మహాభాగ

76. పయోష్ణి లో సింగలేశ్వరి

77. కృతశాచం లో సింహిక

78. కార్తీకం లో అతిశంకరి

79. ఉత్పలావర్తకం లో లోలాదేవి

80. శోణసంగమక్షేత్రం లో సుభద్ర

81. సిధ్ధవనం లో లక్ష్మీమాత

82. భరతాశ్రమం లో విశ్వముఖి

83. కిష్కింధ పర్వతం పై తారాదేవి

84. దేవదారువనం లో పుష్టి

85. కాశ్మీరం లో మేధాదేవి

86. హిమాద్రిలో భీమాదేవి

87. హిమాద్రిలో తుష్టి, విశ్వేశ్వరి

88. కపాలమోచనక్షేత్రం లో శుధ్ధి

89. కాయావరోహణం లో మాత

90. శంఖోధ్ధారం లో ధరాదేవి

91. పిండాకారం లో ధృతి

92. చంద్రభాగాతీర్థం లో కళాదేవి

9౩. అచ్ఛోదం లో శివధారిణీ

94. వేణాక్షేత్రం లో అమృతాదేవి

95. బదరీక్షేత్రం లో ఊర్వశి

96. ఉత్తరకురుక్షేత్రం లో ఔషధి

97. కుశద్వీపం లో కుశోదక

98. హేమకూటం లో మన్మధ

99. కుముదక్షేత్రం లో సత్యవాదిని

100. అశ్వత్థం లో వందనీయ

101. వైశ్రవణం లో నిధి

102. వేదవదనం లో గాయత్రి

10౩. శివసన్నిధిలో పార్వతి

104. దేవలోకం లో ఇంద్రాణి

105. బ్రహ్మవదనం లో సరస్వతి

106. సూర్యబింబం లో ప్రభ

107. మాతలలో వైష్ణవీమాత

108. సతులలో అరుంధతి

109. స్త్రీలలో తిలోత్తమ

110. చిత్తంలో బ్రహ్మకళ

111. శరీరధారులలో శక్తిరూపిణీ

 సతీదేవి అంగభూతాలు



శ్రీ మాత్రే నమః

ఓం నమః శివాయ


సర్వేజనాః సుఖినోభవంతు! సమస్త సన్మంగళాని భవంతు!! శుభమస్తు!!!
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి. జై గోమాత.
ఓం గం గణపతయే నమః
శ్రీరామ రక్ష  సర్వజగద్రక్ష
జై శ్రీరామ్
శ్రీ మాత్రే నమః
ఓం నమః శివాయ
ఓం నమో భగవతే రుద్రాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ






Post a Comment

0 Comments